“Seenu Seenu Song” is a lively song from the Telugu movie Dubai Seenu, featuring the energetic vocals of Naveen. The lyrics, penned by Ramajogayya Sastry, celebrate the spirited character of Seenu with humor and enthusiasm. Mani Sharma’s music direction infuses the song with upbeat rhythms and catchy melodies, “Seenu Seenu Song Lyrics” creating an infectious energy that resonates throughout the track.
“Seenu Seenu Song Lyrics” bursts with vibrant energy, capturing the essence of its lively protagonist with charisma and charm. The lyrics are witty and playful, mirroring the adventurous and fun-loving spirit of the song lyrics.
Song Name: | Seenu Seenu |
Movie Name: | Dubai Seenu |
Singer/s: | Naveen |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Mani Sharma |
Seenu Seenu Song Telugu Lyrics
శ్రీను గాడేనా సినిమా హీరోనా
వాడే వీడేమో ఏమో ఏమో ఏమో ఏ
రోజుల లేడే తేడా గున్నాడే
చాల మారాడేయ్ బాబ్బోయ్ బాబ్బోయ్ బాబొరెయ్
శ్రీను శ్రీను శ్రీను మనకంతుందేంట్రా సీను
లవ్లీ గ లవ్ లో పడిపోతున్నవే
పోను పోను పోను నీ లైనే క్లీరయ్యి పోను
అరేయ్ లక్కీ బేబీ కి ఫ్రెండై పొయ్యవే
నిన్న మొన్న నువ్విట్ట వున్నావా
ఉసూరంటూ ఊరికే తిరిగావే
ఇవ్వాలేమో బ్రేక్లేని బండిలాగా
మొబ్బులోంచి దిగిరానంటావే
కాలం చేసే జాదూ
మనకెవరికి అర్ధం కాదు ఏదేమైనా ఫేటే మారింది
అదృష్టం సరిహద్దు ఇంకెంతో దూరం లేదు
ఓ జానెడు దూరం జరిగేవో నీదే
లవ్ తో ఇదేగా పరిచేయం
నవ్వుతు కూషీగా హలో అంటే థ్రిల్ అయ్యిపోయావా
అందుకో వరాల స్వాగతం
అందమే స్వయానా రమ్మంటున్న నమ్మేలా లెవా
ఎంత మాత్రము నీమీద ఎలాంటి ముచ్చట లేకుండా
ఆ బంగారు జింక సిగ్గునుకోక చెంగున దూకింద
ఒట్టు ర గురు నీ మీద కాదంటూ చెప్పడం తప్పెగా
తను కోరిన సాయం అంతో ఇంతో చేసెయ్యాలి లేదా
శ్రీను శ్రీను శ్రీను మనకంతుందేంట్రా సీను
లవ్లీ గ లవ్ లో పడిపోతున్నవే
వూరికే ఎలారా ఉండటం
కోరికే ఇదంటు చెప్పేసేయ్ టైం ఎప్పుడు వస్తుందో
ఆపిన ఆగేనా కలవరం
అందుకే ఇవ్వాలె చెప్పాలంటూ తొందర పెడుతుందోయ్
కోటి మందిలో నువ్వున్న తనకంటిపాప ఎం చూసిందో
నువ్వడిగే ముందే అదే పరమై సరసచేరింది
ముందు ముందుగా రాసింది తెలిసేందుకే ఇలా జరిగింది
ఈ మలుపులు చూసి మనసుమాత్రం ఆగనంటుంది
శ్రీను శ్రీను
శ్రీను శ్రీను మనకంతుందేంట్రా సీను
లవ్లీ గ లవ్ లో పడిపోతున్నవే
పోను పోను పోను నీ లైన్ ఏ క్లీరయ్యి పోను
అరేయ్ లక్కీ బేబీ కి ఫ్రెండై పొయ్యవే
Seenu Seenu Song Tinglish Lyrics
Srinu Gaadena Cinema Herona
Vade Veedemo Emo Emo Emo E
Rojula Lede Tedagunnade
Chala Marade Babboy Babboy Babborey
Srinu Srinu Srinu Manakanthundrentra Scenu
Lovely Ga Lovelo Padipotunnave
Poonu Poonu Poonu Nee Line A Clearayyi Poonu
Arey Lucky Baby Ki Friendai Poyyave
Ninna Monna Nuvvitta Vunnava
Vusoorantu Voorike Tirigave
Ivvalemo Breakleni Bandilaaga
Mobbulonchi Digiranantave
Kalam Chesi Jaadu
Manakevariki Ardam Kaadu Edemain Fate A Marindi
Adrustam Sarihaddu Inkentho Dooram Ledu
Oo Janedu Jarigavo Neede
Lovetho Edega Paricheyam
Navvutu Kooshiga Hello Ante Thrill Ayyipoyava
Anduko Varala Swagatham
Andame Swayana Rammantunna Nammela Leve
Enta Maatramu Neemeda Elanti Muchata Lekunda
Aa Bangaru Jinka Sigganu Kooka Chenguna Dookinda
Vottu Ra Guru Nee Meeda Kadantu Cheppadam Tappega
Thanu Korina Sayam Antho Intho Cheseyyali Leda
Srinu Srinu Srinu Manakanthundrentra Scenu
Lovely Ga Lovelo Padipotunnave
Voorike Elara Vundatam
Koorike Idantu Cheppesey Time Eppudu Vastundo
Aagine Aagena Kalavaram
Anduke Ivvale Cheppalantu Tondara Pedutundoy
Koti Mandilo Nuvvunna Tanakantipapa Em Choosindo
Nuvvadige Munde Ade Paramai Sarasacherindi
Mundu Munduga Rasindi Telisenduke Ela Jarigindi
Ee Malupulu Choosi Manasematram Aaganantundi
Srinu Srinu Srinu Manakanthundrentra Scenu
Lovely Ga Lovelo Padipotunnave
Poonu Poonu Poonu Nee Line A Clearayyi Poonu
Arey Lucky Baby Ki Friendai Poyyave