“Singaro Singa Song” from the Telugu movie “Swag” is a lively and energetic track featuring the unique blend of Baba Sehgal’s rap and Vaikom Vijayalakshmi’s melodious vocals. Composed by Vivek Sagar, the music is vibrant and catchy, perfectly complementing the energetic vibe of the film. Niklesh Sunkoji’s lyrics add a playful and spirited touch to the song,”Singaro Singa Song Lyrics” making it a delightful listen for fans of Telugu music.
“Singaro Singa Song Lyrics” is a vibrant blend of rap and soulful singing, making it a dynamic fusion of genres. The lyrics are engaging and fun, reflecting the youthful spirit and energy of the movie.
Song Name: | Singaro Singa |
Movie Name: | Swag |
Singer/s: | Baba Sehgal, Vaikom Vijayalakshmi |
Lyricist: | Niklesh Sunkoji |
Music Director: | Vivek Sagar |
Singaro Singa Song Telugu Lyrics
ఎవ్రీబడి ఆన్ ద ఫ్లోర్
కమాన్..
సింగరో సింగ
అబ్బో సింగరో సింగ
సింగరో సింగ
అబ్బో సింగరో సింగ
ఖాముష్ కూసోరి
కండ్లారపకుర్రి
కంటెంటు తోని
అస్తాండు సింగరో సింగ
పక్కక్ జరగుర్రి
దండల్ గుచ్చురి
దండాలు గిండాలు పెట్టుర్రి
అస్తాండు.. సింగరో సింగ
జర నువ్వు సైడ్ పోరా లింగ
సింగరో సింగ
అరే ఓ సింగరో సింగ
టిప్పు టాప్ తోపు ఊపే మా సింగ
ఆల్వేస్ ట్రెండింగ్ కింగా
టిక్కు టాక్ లా ఏళు వెట్టిండంటే
బ్యాంగ్ ఏ రా నా సామీ రంగా
టిప్పు టాప్ తోపు ఊపే మా సింగ
ఆల్వేస్ ట్రెండింగ్ కింగా
టిక్కు టాక్ లా ఏళు వెట్టిండంటే
బ్యాంగ్ ఏ రా నా సామీ రంగా
ఫైర్ మీద ఉందే ఇన్‌స్టా హ్యాండిల్
క్రేజ్ సూడు తమ్మి జస్టు మెంటల్
నోరు ఎల్లబెట్టి లెక్కవెట్టరో బాబు
లైక్ లూ షేర్ లూ సబ్స్క్రయిబ్ లూ
సింగ పేరు మీన లక్ష ఫేక్ పేజ్ లు
చిచ్చు రేపుతున్న నిత్య ఫ్యాను వార్ లు
ఏది ముట్టు వైరలు ముడ్డి సుట్టు పాపలు
సింగన్న సిత్రాల లీలలు
సింగన్నే సేసిందో
ఆ సిటారు కొమ్మన ఓ రీలే
అఫ్సోజ్ ఐ సూస్తాయే
కొండ మీని కోతులే
కంటెంట్ ఏ వదిలిందో
ఇక ఇంటరునెట్టే బెదరాలే
హైప్ తెచ్చి మీన కుమ్మాలే
లైక్ ల చుమ్మాలే
సింగరో సింగ
అబ్బో సింగరో సింగ
వన్ మోర్ టైమ్
సింగరో సింగ
అబ్బో సింగరో సింగ
టిప్పు టాప్ తోపు ఊపే మా సింగ
ఆల్వేస్ ట్రెండింగ్ కింగా
టిక్కు టాక్ లా ఏళు వెట్టిండంటే
బ్యాంగ్ ఏ రా నా సామీ రంగా
టిప్పు టాప్ తోపు ఊపే మా సింగ
ఆల్వేస్ ట్రెండింగ్ కింగా
టిక్కు టాక్ లా ఏళు వెట్టిండంటే
బ్యాంగ్ ఏ రా నా సామీ రంగా
Singaro Singa Song Tinglish Lyrics
Everybody On The Floor
Common..
Singaro Singa
Abbo Singaro Singa
Singaro Singa
Abbo Singaro Singa
Khaamush Koosorri
Kandlaarpakurri
Contentu Thoni
Asthaandu Singaro Singa
Pakkak Jargurri
Dandal Gucchurri
Dandalu Gindalu Petturri
Asthaandu.. Singaro Singa
Jara Nuvvu Side Pora Linga
Singaro Singa
Arey Oh Singaro Singa
Tippu Top U Thopu Oope Maa Singa
Always Trendingu Kinga
Tikku Tok La Yelu Vettindante
Bang Ae Ra Naa Saami Ranga
Tippu Top U Thopu Oope Maa Singa
Always Trendingu Kinga
Tikku Tok La Yelu Vettindante
Bang Ae Ra Naa Saami Ranga
Fire U Meeda Unde Insta Handle Uu
Craze U Soodu Thammi Justu Mental Uu
Noru Yellabetti Lekkavettaro Baabuu
Like Lu Share Lu Subscribe Lu
Singa Peru Meena Laksha Fakeu Page Lu
Chichu Reputhunna Nithya Fanu War Lu
Yedhi Muttu Viralu Muddi Suttu Paapalu
Singanna Sithraala Leelalu
Singanney Sesindo
Aa Sitaaru Kommana O Reeley
Afsoz Ai Soosthaaye
Konda Meeni Kothuley
Content Ey Vadilindo
Ika Interunettey Bedaraaley
Hype U Thecchi Meena Kummaaley
Likeu La Chummaaley
Singaro Singa
Abbo Singaro Singa
One More Time
Singaro Singa
Abbo Singaro Singa
Tippu Topu Thopu Oopey Maa Singa
Always Trendingu Kinga
Tikku Taakla Velu Pettindante
Bang Ae Ra Naa Saami Ranga
Tippu Topu Thopu Oopey Maa Singa
Always Trendingu Kinga
Tikku Taakla Velu Pettindante
Bang Ae Ra Naa Saami Ranga