“Soundarya Song” is a melodious song from the Telugu movie “Namo Venkatesa,” featuring the soothing vocals of Venu. The lyrics, penned by Ramajogayya Sastry, celebrate beauty and grace with poetic finesse. Composed by Devi Sri Prasad, the music enriches the song with its enchanting melodies and rhythmic beats, “Soundarya Song Lyrics” creating a captivating musical experience.
“Soundarya Song Lyrics” paint a vivid picture of beauty and grace, evoking a sense of admiration and appreciation. They resonate with a timeless quality that captures the essence of aesthetic charm and elegance.
Song Name: | Soundarya |
Movie Name: | Namo Venkatesa |
Singer/s: | Venu |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Devi Sri Prasad |
Soundarya Song Telugu Lyrics
సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య
కలలో నిజమల్లే కలిసావె సౌందర్య
సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య
కలలో నిజమల్లే కలిసావే సౌందర్య
సౌందర్య సౌందర్య నా పాటకు ప్రాణం సౌందర్య
ఎదలో ప్రియరాగం పలికావే సౌందర్య
ఓహ్ తెలుగుతనం అంటే సౌందర్య
చిలిపితనమంటే సౌందర్య
నిన్నలా చూస్తూ చూస్తూ ప్రేమ లోతు దిగిపోయా
సాథియా సాథియా తూ మేరీ సాథియా
ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా
సాథియా సాథియా తూ మేరీ సాథియా
ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా
మల్లెలనన జాజులనన ఓ చెలి నీ పెదవి పై మెరుపును
వెన్నెలనన వేకువనన గుండెనే కోస్తున్న ఆ తళుకు ను ఓఓఓఓ
మాటగా నిన్ను పోల్చగా సరిపోదులే ఏ పోలిక
కుంచెలే తల దించవా నీ బొమ్మ గీయలేక
సాథియా సాథియా తూ మేరీ సాథియా
ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా
సాథియా సాథియా తూ మేరీ సాథియా
ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా
నమ్మకంగా నమ్ముతున్న ఎక్కడో నా కొరకు పుట్టావని
స్వాగతంగా వేచివున్న ఎప్పుడో నా వైపు వస్తావని ఓఓఓఓ
ఉంది గ లోలోపలే దాచేదెలా ఆలాపన
అందుకో చిరు గాలితో ఈ కబురు పంపుతున్న
సాథియా సాథియా తూ మేరీ సాథియా
ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా
సాథియా సాథియా తూ మేరీ సాథియా
ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా
Soundarya Song Tinglish Lyrics
Sondarya soundarya chirunavvuki roopam soundarya
kalalo nijamalle kalisaave soundarya
Sondarya soundarya chirunavvuki roopam soundarya
kalalo nijamalle kalisaave soundarya
Sondarya soundarya na paataku pranam soundarya
edhalo priyaragam palikaave soundarya
Oh teluguthanam ante soundarya
chilipithanamante soundarya
ninnala chusthu chusthu prema lothu digipoyaa
saathiya saathiya thoo meri saathiya
oohake oopirai nanu cheraga raava priya
saathiya saathiya thoo meri saathiya
oohake oopirai nanu cheraga raava priya
mallelanana jaajulanana o cheli ne pedavi pai merupunu
vennelanana vekuvanana gundene kosthunna aa thaluku nu oooo
maataga ninnu polchaga saripodhule e polika
kunchele thala dhinchava ne bomma geeyaleka
saathiya saathiya thoo meri saathiya
oohake oopirai nanu cheraga raava priya
saathiya saathiya thoo meri saathiya
oohake oopirai nanu cheraga raava priya
nammakanga nammuthunna ekkado na koraku puttaavani
swagathanga vechivunna eppudo na vaipu vasthavani oooo
undi ga lolopale dhaachedela aalapana
anduko chiru gaalitho ee kaburu pamputhunna
saathiya saathiya thoo meri saathiya
oohake oopirai nanu cheraga raava priya
saathiya saathiya thoo meri saathiya
oohake oopirai nanu cheraga raava priya