“Super Machi song lyrics” is an upbeat and lively song from the Telugu movie “Son of Satyamurthy”. Sung by Devi Sri Prasad and Sravana Bhargavi, the song’s infectious energy and catchy tune make it a standout track in the film. Devi Sri Prasad, who also penned the lyrics and composed the music, delivers a fun and vibrant piece that perfectly captures the playful spirit of the movie. The song’s high-energy beats and engaging lyrics make it an instant favorite among fans of Telugu cinema.
In “Super Machi song”, the lyrics celebrate the charm and charisma of the protagonist, reflecting the lighthearted and joyous moments in the film. Devi Sri Prasad’s dual role as both the singer and music director showcases his versatile talent, while Sravana Bhargavi’s lively vocals add an extra layer of enthusiasm to the song. This track not only enhances the movie’s appeal but also stands out as a popular number in the Telugu music scene.
Song Name: | Super Machi |
Movie Name: | Son of Satyamurthy |
Singer/s: | Devi Sri Prasad,Sravana Bhargavi |
Lyricist: | Devi Sri Prasad |
Music Director: | Devi Sri Prasad |
Super Machi Song Telugu Lyrics
ఆఆ మల్లి గాడి ఇంటికాడ
మల్లెపూలు కోసుకుంటే
చందుగాడి సందు కాడ
చందమామ చూసుకుంటే
సుబ్బుగాడి దిబ్బకాడ
సన్నజాజులేరుకుంటే
పోటు గాడి తోట కాడ
సన్ గ్లాసు లెత్తుకుంటే
చాకిరేవు గట్టు కాడ
కొత్త సబ్బు రుద్దుకుంటే
సింగపూర్ సెంట్ తీసి
కస్సు కస్సు కొట్టుకుంటే
ముత్యమున్న ముక్కు పుడక
ముక్కు మీద పెట్టుకుంటే
రోల్డ్ గోల్డ్ గాజులేసి
చేతులేమో ఘల్లుమంటే
సీర కట్టునేమో నేను
అట్ట ఇట్టా సర్దుకుంటే
సింగారి కుంకుమేట్టి
పెద్ద బొట్టు దిద్దుకుంటే
అద్దంలో చూసుకుంటే
నాకు నేను ముద్దుగుంటే
కుర్రాళ్ళ చూపులన్నీ
వచ్చి నన్ను గుచ్చుకుంటే
సూపర్ మచ్చి
అట్ట సూపర్ మచ్చి
సూపర్ మచ్చి అరేయ్
సూపర్ మచ్చి
ఈరబాబు ఇంటికాడ ఈత కళ్ళు తాగుతుంటే
బీరు లాంటి పిల్ల వచ్చి
సూపుతోని లాగుతుంటే
రెండు జల్లు వేసుకున్న
శ్రీదేవి లాగా ఉంటె
రేగి పళ్ళు లాంటి కళ్ళు
రారా నా మావ అంటే
ఎర్రని రైక రంగు
ఎండ కన్నా సుర్రుమంటే
పచ్చాని కొక రంగు
రచ్చ రచ్చ లేపుతుంటే
ముంజికాయ లాంటి మూతి
ముద్దుగాను తిప్పుతుంటే
మైండ్ లోని మాటలన్నీ చెప్పకుండా చెపుతుంటే
లిప్స్టిక్ పెదాల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే
హిప్ లోన ఊపునేమో నీళ్ళబింది నింపుతుంటే
కాళ్లపు సోకులన్నీ వడకబెట్టి ఒంపుతుంటే
కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి సంపుతుంటే
సూపర్ మచ్చి అట్టా సూపర్ మచ్చి
సూపర్ మచ్చి అట్టా సూపర్ మచ్చి
మొన్న ఊరి చివర ఉన్న
చిన్న టూరింగ్ టాకీస్
మ్యాటినీ ఆట చూసి
వెయిటింగ్ చేస్త్తూ ఉంటె
డుర్రు డుర్రు మంటూ
నువ్వు బులెట్ మీద వచ్చి
బ్యాక్ సీట్ మీద నన్ను
ఎక్కించేస్కుంటే
గతుకులున్న రోడ్ మీద
బెదరకుండా నడుపుతుంటే
చిటికెడంత చిట్టి నడుము
అయ్యో అయ్యో అదురుతుంటే
మ్యాటినీ ఆట కంటే
నువ్వే మస్తుగుంటే
ఐటెం పాప్ కన్నా
నువ్వే కిక్ గుంటే
టూరింగ్ టాకీస్ మొత్తం
నిన్ను జూడ వస్తూ ఉంటె
టీనేజ్ తాత కూడా నిన్ను చూసి ఈలా వేస్తె
ప్రాణం లేని నా బులెట్ ఏ కన్ను కొడితే
నాలోని ప్రాణమంతా గిల గిల కొట్టేసుకుంటే
సూపర్ మచ్చి అట్టా సూపర్ మచ్చి
సూపర్ మచ్చి అట్టా సూపర్ మచ్చి
మొన్న సండే సంత కాడ
మండే ఎండ లోన
బండి కట్టి నువ్వు దీండ్డే వేసుకొస్తే
గుండెలోపలోక వన్ డే మ్యాచ్ జరిగి
తిండే మాని నేను
బెండ్ అయిపోతా ఉంటె
సూది మందు గుచ్చకుండా
సుర్రుమనిపిస్తుంటే
మత్తు మందు పెట్టకుండా
మాయాలేవో చేస్తుంటే
డప్పు కొట్టినట్టు నువ్వు
నడుచుకుంటూ వచ్చేస్తే
అప్పు తెచ్చిన రాని
అందమంతా నీదైతే
నిన్ను గన్న అమ్మకేమో
దండమోటి పెట్టేస్తే
మై డియర్ మామాకొక్క
పూల దండ వేసేస్తే
రారా నా అల్లుడంటూ అల్లు నన్ను పెట్టేస్తే
నిన్ను ఇంకా మొత్తంగా నాకు అంటగట్టేస్తే
సూపర్ సూపర్ సూపర్ సూపర్
సూపర్ మచ్చి అట్టా సూపర్ మచ్చి
సూపర్ మచ్చి అట్టా సూపర్ మచ్చి
Super Machi Song Tinglish Lyrics
Aaa malli gadi intikaada mallepoolu kosukunte
Chandu gadi sandu kaada chandamama chusukunte
Subbugadi dibbagaada sannajajulerukunte
Potu gadi thota kaada subglassulettukunte
Chaakirevu gattu kada kotta sabbu ruddukunte
Singapore scent tisi kassu kassu kottukunte
Mutyamunna mukku pudaka mukku meeda pettukunte
Rold gold gaajulesi chetulemo ghallumante
Seera kattunemo nenu atta itta sardukunte
Singar kumkumetti pedda bottu diddukunte
Addamlo chusukunte naku nenu muddugunte
Kurralla chupulanni vachi nannu guddukunte
Super machi atta super machi
Super machi arey super machi
Eerababu intikaada eeta kallu taagutunte
Beeru lanti pilla vachi sooputhoni laagutunte
Rendu jallu vesukunna sridevi laga unte
Regi pallu lanti kallu rara na maava ante
Errani raika rangu enda kanna surrumante
Pachaani koka rangu racha racha leputunte
Munjikaya lanti mooti muddugaanu tipputunte
Mind loni matalanni cheppakunda chepputunte
Lipstick pedallo english muddulunte
Hip lona oopunemo neellabindi nimputunte
Kaallapu sokulanni vadakabetti vomputunte
Kalloki vachi nannu udakabetti samputunte
Super machi atta super machi
Super machi atta super machi
Monna oori chivara unna chinna touring talkies
Matinee aata chusi waiting chesettu unte
Durru durru mantu nuvvu bullet mida vachi
Backseat mida nannu ekkincheskunte
Gatukulunna road mida bedarakunda naduputunte
Chitikedantha chitti nadumu ayyo ayyo adurutunte
Matinee aata kante nuvve masthugunte
Item paap kanna nuvve kick gunte
Touring talkies motham ninnu jooda vastu unte
Teenage taata kuda ninnu chusi eela veste
Pranam leni na bullet e kannu kudite
Naaloni pranamantha gila gila kottesukunte
Super machi atta super machi
Super machi atta super machi
Monna sunday santha kada mande enda lona
Bande katti nuvvu dinde vesukoste
Gundellopaloka one day match jarigi
Tinde maani nenu bend aipotha unte
Soodi mandu guchakunda surrumanipistunte
Mathu mandu pettakunda maayalevo chestunte
Dappu kottinattu nuvvu naduchukuntu vacheste
Appu techina raani andamanta needaite
Ninnu ganna ammakemo dandamoti petteste
My dear maamakokka poola danda veseste
Rara na alludantu aallu nannu patteste
Ninnu inka mothamga naaku antagatteste
Super super super super
Super machi atta super machi
Super machi atta super machi