“Taxi Wala Song lyrics” from the Telugu movie “Supreme” is an upbeat and lively track featuring the energetic vocals of Jaspreeth Jasz and Divija Karthik. The catchy lyrics, written by Ramajogayya Sastry, bring a fun and playful vibe to the song. Sai Kartheek’s dynamic music composition perfectly complements the spirited nature of the track, making it an enjoyable and memorable listening experience.
“Taxi Wala Song lyrics” shines as a standout track in the “Supreme” soundtrack. The lively performances infuse the song with an infectious energy, while the clever lyrics add charm and wit. The composition ties everything together, making “Taxi Wala Song lyrics” a fun and catchy addition to any playlist.
Song Name: | Taxi Wala |
Movie Name: | Supreme |
Singer/s: | Jaspreeth Jasz,Divija Karthik |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Sai Kartheek |
Taxi Wala Song Telugu Lyrics
హే సీలకో సింధేధం రాయే
సీలకో ఎగిరొద్దాం పాయె
సీట్లో కుసోవే బేగి బెల్ట్ ఏ పెట్టేయే
పిల్లగొ నువ్వు సిగ్నల్ ఇస్తే
పిల్లగొ నేను సెంటర్ కోస్తా
స్టీరింగ్ పట్టేయిరో
మన సినిమా హిట్టేరో
హే రఫ్ఫా రఫ్ఫా రఫ్ఫా రాయే
రఫ్ఫాడిస్తా నాంది చెయ్యి
హిట్టే కొట్టే రూటే పట్టి
సై అంటే సైయీ
రయ్య రయ్య రయ్య రారో
తుఫాన్నళ్లే వుంది జోరు
కాకా పట్టి కేకే పెట్టి
బ్రెయికేస్తారో
హే వాలా వాలా వాలా వాలా
మై హూ టాక్సీ వాలా
వాలా వాలా వాలా వాలా
పేల్చేయి థౌసండ్ వాలా
వాలా వాలా వాలా వాలా
తూ హై టాక్సీ వాలా
వాలా వాలా వాలా వాలా
పేల్చేయి థౌసండ్ వాలా
పిల్లో చెమ్మకు చేల్లో
అల్లాడిస్తానే బుల్లో
పిట్టా పిట్టా ఎత్తు పల్లం
పెట్రోల్ అంటించే
సోలో చిరుత పులో
నీలో పవర్ ఫుల్
మిటా మిటా మీటర్ తిరిగి
కంట్రోల్ తప్పెంచేయి
హే గిర్రా గిర్రా గిరికల్ చూడే
గుర్రం కన్నా ఇంకా స్పీడ్ ఏ
తొక్కే కొద్దీ ఎక్కిపొద్దే
నా ఆక్సిలేటర్
సర్రా సర్రా మెలికల్ చూడే
రింగురోడ్డు కుర్ర ఇదే
చెక్కే కొద్దీ షేకేఐపొద్దే
సోకె బంపర్
హే వాలా వాలా వాలా వాలా
మై హూ టాక్సీ వాలా
వాలా వాలా వాలా వాలా
పేల్చేయి థౌసండ్ వాలా
వాలా వాలా వాలా వాలా
తూ హై టాక్సీ వాలా
వాలా వాలా వాలా వాలా
పేల్చేయి థౌసండ్ వాలా
హే సీలకో సింధేధం రాయే
సీలకో ఎగిరొద్దాం పాయె
సీట్లో కుసోవే బేగి బెల్ట్ ఏ పెట్టేయే
Taxi Wala Song Tinglish Lyrics
Hey Silako sindedam raye
Silako aegiroddam paaye
Seetlo kusove begi belt ae petteye
Pillago nuvvu signal isthe
Pillago nenu center kostha
Stering patteyiro
Mana cinema hittero
Hey ruffa ruffa ruffa raye
Ruffadistha nandi cheyye
Hitte kotte roote patti
Sye ante syeee
Rayya rayya raro
Tufannalle vundi joru
Kaka patti keke petti
Breakestharo
Hey wala wala wala wala
My hoo taxi wala
Wala wala wala wala
Pelcheyi thousand wala
Wala wala wala wala
Tu hai taxi wala
Wala wala wala wala
Pelcheyi thousand wala
Pillo chemmaku chello
Alladisthane bullo
Pitta pitta etthu pallam
Petrol antinche
Solo chirutha pulo
Nilo powerfull
Mita mita meter tirigi
Control tappencheyi
Hey girra girra girkal chude
Gurram kanna inka speede
Tokke koddi ekkipodde
Naa acceletor
Sarra sarra melical chude
Ringroaddu kurra eede
Chekke koddi shakeaipodde
Soke bumper
Hey wala wala wala wala
My hoo taxi wala
Wala wala wala wala
Pelcheyi thousand wala
Wala wala wala wala
Tu hai taxi wala
Wala wala wala wala
Pelcheyi thousand wala
Hey Silako sindedam raye
Silako aegiroddam paaye
Seetlo kusove begi belt ae petteye