“Tikku Tikku Song Lyrics” from the movie Racharikam is a lively and engaging track. Sung by Penchaldas and Mangli, it features upbeat rhythms and catchy melodies that make it fun to listen to. Penchaldas, who also wrote the lyrics, brings a playful and energetic vibe to the song. Vengi’s music direction adds a vibrant touch that complements the lively mood.
“Tikku Tikku Song Lyrics ” is instantly lifts your mood and fills the air with energy. The song’s lively pace and playful vibe make it a fun and entertaining track that’s hard to resist.
Song Name: | Tikku Tikku |
Movie Name: | Racharikam |
Singer/s: | Penchaldas, Mangli |
Lyricist: | Penchaldas |
Music Director: | Vengi |
Tikku Tikku Song Telugu Lyrics
టిక్కు టిక్కు మన్నాది
టిక్కు టిక్కు మన్నాది
సుక్క బొట్టు పెట్టుకోని
పక్క సూపు సూసుకుంటు
సుట్టుకారం తిరుగుతాది
నడకలో ఆహా నడకలో
భల్లే నడకలో వగలాడి హొయలున్నవే
నడకలో వగలాడి హొయలుంటే ల ల నా
నాకాడ ఓహో నాకాడ భల్లే నాకాడ
సరిపోటి ఆట ఉన్నదే
అద్దేర మనూరి కొండ
అద్దేర మనూరి కొండ
అంచున టెంకాయ తోపు
సందే మబ్బు సాతీ వాన
సందు కాలే ఏమి సేతు
నీకోసం ఆహా నీకోసం ఓహో
నీకోసం నిలువలేక నేనోస్తినే
వాకిలి దాటినార వయ్యారి మామా
వాకిలి అరెరే వాకిలి అల్లే
వాకిలి దాటినార వయ్యారి మామా
నిమ్మ పూల చీర కట్టి నిలుసుంటినే
అరే నిమ్మ పూల అల్లే
నిమ్మపూల చీర కట్టి నిలుసుంటినే
సన్న నడుము చిన్నది
సుక్కల్ చీరే గట్టేరా
కాలి గజ్జెల్ కుర్రది
కులికి కులికి నడిసెర అరెరెరేరే
సన్న నడుము చిన్నది
సుక్కల్ చీరే గట్టేరా
కాలి గజ్జెల్ కుర్రది
కులికి కులికి నడిసెర
పిల్లో యని వాలు జడ చూడబోతే
వల్లో యని వొగలమారి పోతాది
సురుకు సూపు చిన్నది
సంగటమే అన్నది
సైగ సైగ జేస్తది
సైగానే పోతాది
పైట జారే పరువాలు
పైన తోలే పైర గాలి
అందరి కళ్ళు నామింద
నా ఆశ నీమింద అరెరెరేరే
పైట జారే పరువాలు
పైన తోలే పైర గాలి
అందరి కళ్ళు నామింద
నా ఆశ నీమింద
మామో యని పైన పైన పడతాంటే
వలదో యని పారి పారి పోతావు
అట్ట నిమ్మ ఇట్ట నిమ్మ
నట్ట నడుమ నా నగరు
వాదలాడే నా సొగసు
వాలబడి పొతాది
Tikku Tikku Song Tinglish Lyrics
Tikku Tikku Mannadi
Tikku Tikku Mannadi
Sukka Bottu Pettukoni
Pakka Soopu Susukuntu
Suttukaram Tiruguthadhi
Nadakalo Aaha Nadakalo
Balle Nadakalo Ogalaadi Hoyalunnave
Nadakalo Ogalaadi Hoyalunte La La Na
Naakada Oho Naakada Balle Naakada
Saripoti Aata Unnadhey
Addera Manoori Konda
Addera Manoori Konda
Anchuna Tenkaya Thopu
Sandhe Mabbu Sathi Vana
Sandhu Kale Emi Sethu
Neekosam Aaha Neekosam Oho
Neekosam Niluvaleka Nenosthine
Vakili Datinara Vayyari Mama
Vakili Arere Vakili Alle
Vakili Datinara Vayyari Mama
Nimma Poola Cheera Katti Nilusuntiney
Arre Nimma Poola Alle
Nimmapoola Cheera Katti Nilusuntiney
Sanna Nadumu Chinnadhi
Sukkal Cheere Gattera
Kaali Gajjel Kurradi
Kuliki Kuliki Nadisera Arererere
Sanna Nadumu Chinnadhi
Sukkal Cheere Gattera
Kaali Gajjel Kurradi
Kuliki Kuliki Nadisera
Pillo Yani Vaalu Jada Chudabothe
Vallo Yani Vogalamaari Pothaadi
Suruku Soopu Chinnadi
Sangatame Annadi
Saiga Saiga Jesthaadi
Saigaane Pothaadi
Paita Jaare Paruvaalu
Paina Thole Paira Gaali
Andari Kallu Naaminda
Naa Aasha Neeminda Arererere
Paita Jaare Paruvaalu
Paina Thole Paira Gaali
Andari Kallu Naaminda
Naa Aasha Neeminda
Mamo Yani Paina Paina Padathante
Valado Yani Paari Paari Pothaavu
Atta Nimma Itta Nimma
Natta Naduma Naa Nagaru
Vaadalaade Naa Sogasu
Vaalabadi Pothaadi