“Tu Mera Ji ll Jill Song” is a charming song featured in the Telugu movie “Krishna”. Sung by Sadhana Sargam and Ranjini Jose, the song captivates listeners with its melodious vocals and lively rhythm. Bhaskarabhatla, the lyricist known for his adeptness in crafting evocative verses, adds a touch of romanticism to the song’s narrative. Chakri, the music director, showcases his prowess in creating music that complements the upbeat and vibrant mood of the track.”Tu Mera Jill Jill Song Lyrics” uplifting atmosphere that adds to the song’s charm.
“Tu Mera Jill Jill Song Lyrics” bring a delightful energy that makes the song cheerful and enjoyable to listen to. The lyrics add a romantic theme, making it appealing to fans of catchy Telugu music. The music arrangement stands out with lively beats and an infectious melody
Song Name: | Tu Mera Jill Jill |
Movie Name: | Krishna |
Singer/s: | Sadhana Sargam,Ranjini Jose |
Lyricist: | Bhaskarabhatla |
Music Director: | Chakri |
Tu Mera Jill Jill Song Telugu Lyrics
తూ మేర జిల్ జిల్
ఓ ప్రియతమా
తూ మేర మంజిల్
ఓ నేస్తమా
తూ మేర జిల్ జిల్
ఓ ప్రియతమా
తూ మేర మంజిల్
ఓ నేస్తమా
తూ మేరీ తుంటరి తనమా
తూ మేరీ ఊపిరి గుణమా
తూ మేరీ తీయ్యని జ్వరమా
తూ మేరీ జీవన స్వరమా
తూ హీ మేర సర్వస్వమా ఓఓఓ
అమమ అమమ తొలి ప్రేమ
అమమ అమమ చిరునామా
అమమ అమమ యమ ధీమా
అమమ అమమ హరే రామా
తూ మేర జిల్ జిల్
ఓ ప్రియతమా
తూ మేర మంజిల్
ఓ నేస్తమా
నా బడి నువ్వే
నా జడి నువ్వే
నా వొడి నువ్వే గా
ఎడమ కుడి నువ్వేగా
న న న నా దిశ నువ్వే
నా దశ నువ్వే
పదనిస నువ్వేగా
పడుచు నస నువ్వేగా
కీచులాట నువ్వే
కిస్సులాట నువ్వే
నువ్వే దగ్గర దూరమా
నువ్వే తేలిక భారమా
తూ హి మేర ఆధారమా ఓఓఓ
మమమ మమమ తొలి ప్రేమ
మమమ మమమ చిరునామా
మమమ మమమ యమ ధీమా
మమమ మమమ హరే రామా
తూ మేర జిల్ జిల్ ఓ ప్రియతమా
తూ మేర మంజిల్ ఓ నేస్తమా
నా సిగ నువ్వే
నా సెగ నువ్వే
నా పొగ నువ్వేగా
చిలిపి పగ నువ్వేగా
అరేరేరేరే నా సిరి నువ్వే
నా ధరి నువ్వే
నా సరి నువ్వేగా
అసలు గురి నువ్వేగా
కత్తివైనా నువ్వే
పూల గుత్తివైన నువ్వే
నువ్వే మనసుకు మంత్రమ
నువ్వే సొగసుల యంత్రమా
తూహి మేర సాయంత్రమా
మమమ మమమ తొలి ప్రేమ
మమమ మమమ చిరునామా
మమమ మమమ యమ ధీమా
మమమ మమమ హరే రామా
తూ మేర జిల్ జిల్
ఓ ప్రియతమా
తూ మేర మంజిల్
ఓ నేస్తమా
తూ మేరీ తుంటరి తనమా
తూ మేరీ ఊపిరి గుణమా
తూ మేరీ తీయ్యని జ్వరమా
తూ మేరీ జీవన స్వరమా
తూ హీ మేర సర్వస్వమా ఓఓఓ
Tu Mera Jill Jill Song Tinglish Lyrics
Tu mera jill jill
O priyatama
Tu mera manjill
O nesthama
Tu mera jill jill
O priyatama
Tu mera manjill
O nesthama
Tu meri thuntari thanama
Tu meri voopiri gunama
Tu meri teeyyani jwarama
Tu meri jeevana swarama
Tu hi mera sarwaswama ooo
Amama amama tholi prema
Amamma ammamma chirunama
Amama amama yama dheema
Amama amamma hare raama
Tu mera jill jill
O priyatama
Tu mera manjill
O nesthama
Na badi nuvve
Na jadi nuvve
Na vodi nuvvega
Edama kudi nuvvega
Na na na na disa nuvve
Na dasa nuvve
Padanisa nuvvega
Paduchu nasa nuvvega
Keechulaata nuvve
Kissulaata nuvve
Nuvve daggara doorama
Nuvve telika haarama
Tu hi mera aadharamaa ooo
Mamama mamama tholi prema
Mamama mamama chirunama
Mamama mamama yama dheema
Mamama mamama hare rama
Tu mera jill jill
O priyatama
Tu mera manjill
O nesthama
Na siga nuvve
Na sega nuvve
Na poga nuvvega
Chilipi paga nuvvega
Arererere na siri nuvve
Na dari nuvve
Na sari nuvvega
Asalu guri nuvvegaa
Kattivaina nuvve
Poola guttivaina nuvve
Nuvve manasuku mantrama
Nuvve sogasula yantrama
Tuhi mera sayantrama
Mamama mamama tholi prema
Mamama mamama chirunama
Mamama mamama yama dheema
Mamama mama hare raama
Tu mera jill jill
O priyatama
Tu mera manjill
O nesthama
Tu meri thuntari thanama
Tu meri voopiri gunama
Tu meri teeyyani jwarama
Tu meri jeevana swarama
Tu hi mera sarwaswama ooo