“Ullasamga Le Uthsahamga Song” is a lively song from the Telugu movie “Ullasanga Utsahanga”, featuring the vocals of Nagaraj. The lyrics by Ananta Sriram are infused with optimism and energy, reflecting the movie’s title which translates to ‘With Joy and Enthusiasm’. G.V. Prakash Kumar’s music direction shines through, creating a vibrant and upbeat composition that perfectly matches the song’s theme of youthful exuberance and positivity.
“Ullasamga Le Uthsahamga Song Lyrics” resonates deeply with listeners, capturing the essence of celebrating life’s happiness and spreading positivity through its music.The song lyics peppy rhythm and uplifting melody make it a favorite among Telugu film music enthusiasts.
Song Name: | Ullasamga Le Uthsahamga |
Movie Name: | SIR |
Singer/s: | Nagaraj |
Lyricist: | Ananta Sriram |
Music Director: | G.V Prakash Kumar |
Ullasamga Le Uthsahamga Song Telugu Lyrics
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
మన లైఫ్ కి ఈ సిసన్ లో
ప్రతి గంట వర్షాలే
ఈ టైంని మిస్సయ్యామో
ఎదరంతా మీసాలే
ఉరకాలే గాలే చెరువుగా
ఓ హో హో
ఊరికే ఊరికే వూరికెయ్యాలే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
ఒకటో షో అయ్యేలోపే
సినిమాట మోగించేద్దాం
సినిమా పేరు పొయ్యేలోపే
పదిమందిని వాయించేద్దాం
మన పై కేసు పెట్టె లోపే
మనమే వెళ్లి కంప్లైంట్ ఇద్దాం
మన పేరు తెలిసే లోపే
ఆ గ్యాంగ్ ను కుమ్మించేద్దాం
చిరునావుల లిస్టచ్చే లోపే
సప్లి ఫీస్ ముందే కట్టేద్దాం
చెలి తో లింక్ కట్ ఐయ్యేలోపే
జల్దీ ఒక ఫిగురుని పట్టేద్దాం యే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
కోర్స్ ఎండింగ్ అయ్యేలోపే
ఒక లైబ్రరీ అమ్మేసేద్దాం
అ డబ్బులు పొయ్యేలోపే
ఒక లాబుని కాలి చేద్దాం
ప్రిన్సిపల్కి చిక్కేలోపే
కాలేజీ కి ప్రైస్ ఏ తెద్దాం
ఈ అల్లరి తగ్గేలోపే
కన్నోళ్లకి పేరు తెద్దాం
ఈ రోజుని దాటేసే లోపే
ప్రతిరోజుని హోరెతించెద్దాం
ఈ రక్తం చల్లారేలోపే
ఆనందం మొత్తం చూసేద్దాం
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
మన లైఫ్ కి ఈ సిసన్ లో
ప్రతి గంట వర్షాలే
ఈ టైంని మిస్సయ్యామో
ఎదరంతా మీసాలే
ఉరకాలే గాలే చెరువుగా
ఓ హో హో
ఊరికే ఊరికే వూరికెయ్యాలే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే
Ullasamga Le Uthsahamga Song Tinglish Lyrics
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Mana lifeki ee seasonlo
Prathi ganta varshale
Ee timeni missayyamo
Yedarantha meesale
Vurakaale gaale charuvuga
O ho ho
Vurike vurike vurikeyyale
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Okato show ayyelope
Cinemaata mogincheddam
Cinema peru poyyelope
Padimandini vaayincheddam
Manapai case pettelope
Maname velli complaint iddam
Mana peru telisi lope
Aa gangnu kummincheddam
Chirunnavula listoche lope
supply fees munde kattedham
Cheli tho link kattayyelope
Jaldi oka figuruni pattedam Yeah
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Course ending ayyelope
Oka library ammeseddam
Aa dabbulu poyyelope
Oka labuni kaali cheddam
Principle ki chikkelope
College ki price thedham
Ee allari thaggelope
Kannollaki perethedham
Ee rojuni dhateselope
Prathi rojuni horekkinchedham
Ee raktham challarelope
Ananadham motham chusedham
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Mana lifeki ee seasonlo
Prathi ganta varshale
Ee timeni missayyamo
Yedarantha meesale
Vurakaale gaale charuvuga
O ho ho
Vurike vurike vurikeyyale
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re