“Urike Undade Song” from the movie Sinduram is a song that expresses deep emotions in a gentle and heartfelt way. The soft and melodious voice of K.S. Chitra brings out the beauty of the lyrics, written by Sirivennela Seetharama Sastry.”Urike Undade Song Lyrics” reflects feelings of longing and quiet contemplation, creating a peaceful and emotional experience for listeners.
The music by Sri Kommineni adds a delicate touch to the overall mood of the song. With its soothing tune, it perfectly complements the lyrics, making the song feel even more heartfelt. “Urike Undade Song Lyrics” leaves a lasting impression, evoking emotions with its simple yet powerful composition.
Song Name: | Urike Undade |
Movie Name: | Sinduram |
Singer/s: | K.S. Chitra |
Lyricist: | Sirivennela Seetharama Sastry |
Music Director: | Sri Kommineni |
Urike Undade Song Telugu Lyrics
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే అసలేమైందో నాకు
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే అసలేమైందో నాకు
ఏనాడో ఇది తప్పదే అనుకుంటూనే ఉన్న
ఈనాడే ఇలా ఎదురై ఎదో అయిపోతున్న
అవుననా కాదనా అతనేదో అన్నాడు
ఆగనా సాగేనా అంటోంది నా ఈడూ
రోజు అలవాటైన తనకేసి చూడాలంటే
మరి ఈరోజేమో బిడియంగా ఉందమ్మా
ఎన్నాళ్ళు ఎప్పుడైనా ఈ సిగ్గులు తెలిసొచ్ఛేన
తనచూపుల్లోనే ఎదో మయుందమ్మ
అడుగుల అలికిడి వింటే
ఎందుకు అలజడి అంటే
ఎం చెప్పేదమ్మ నిలువునా
గిలిగింతలు రేపాడే
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే అసలేమైందో నాకు
చి చి పోవే పైట నికేమోచ్చ్చింది పుట
ఈ బరువంతా ఇన్నాళ్లే మయ్యిందంట
ఎదో ఆరాటంతో ఏడ కంగారవుతూ ఉంటె
ఏది హాయి కాదో చెప్పేవాళ్ళేవారంతా
తానే కనబడకుంటే ప్రాణం నిలబడదంటూ
ఒట్టేసి మరి అతనికి చెప్పాలనిపిస్తోంది
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే ఎదో అయిపోతున్న
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే అసలేమైందో నాకు
Urike Undade Song Tinglish Lyrics
Urike Undade Uyyaluge Manasu
Uhake Andade Asalemaindo Naku
Urike Undade Uyyaluge Manasu
Uhake Andade Asalemaindo Naku
Enado Idi Tappade Anukuntune Unna
Enade Ila Edurai Edo Ayipotunna
Aunana Kadana Atanedo Annadu
Agana Sagana Antondi Na Idu
Roju Alavataina Tanakesi Chudalante
Mari Erojemo Bidiyamga Undamma
Ennallu Eppudaina Ee Siggulu Telisochchena
Tanachupullone Edo Mayundamma
Adugula Alikidi Vinte
Enduku Alajadi Ante
Em Cheppedamma Niluvuna
Giligintalu Repade
Urike Undade Uyyaluge Manasu
Uhake Andade Asalemaindo Naku
Chi Chi Pove Paita Nikemochchimdi Puta
Ee Baruvanta Ennallemayyindanta
Edo Aratamto Eda Kangaravutu Unte
Edi Hayo Kado Cheppevallevaranta
Tane Kanabadakunte Pranam Nilabadadantu
Ottesi Mari Ataniki Cheppalanipistondi
Urike Undade Uyyaluge Manasu
Uhake Andade Edo Ayipotunna
Urike Undade Uyyaluge Manasu
Uhake Andade Asalemaindo Naku