“Vaalu Kalla Pilla Song” is a delightful track from the Telugu movie “Courier Boy Kalyan,” featuring the charming vocals of Suchith Suresan and Anup Rubens. Crafted with playful lyrics by Bhaskarabhatla, the song exudes a sense of youthful exuberance and romance, captivating listeners with its catchy melody. Set to the melodious composition by music director Anup Rubens, “Vaalu Kalla Pilla Song Lyrics” is a musical gem that promises to brighten spirits and evoke feelings of nostalgia.
“Vaalu Kalla Pilla Song Lyrics” inject the song with a delightful warmth and joy. The playful lyrics further enhance its charm, portraying a vivid picture of youthful love and innocence.
Song Name: | Vaalu Kalla Pilla |
Movie Name: | Courier Boy Kalyan |
Singer/s: | Suchith Suresan,Anup Rubens |
Lyricist: | Bhaskarabhatla |
Music Director: | Anup Rubens |
Vaalu Kalla Pilla Song Telugu Lyrics
వాలు కళ్ల పిల్ల పిల్ల ని కోసం వెయిటింగ్
జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఇస్ బీటింగ్
నాకు నీలాగే అనిపిస్తూ వుందే
ఆయినా చెప్పాలంటే సిగ్గేస్తుంది
అబ్బో సిగ్గు బాగుందే ఎర్ర బుగ్గ బాగుందే
బుగ్గ సొట్ట బాగుందే హాయ్
నవ్వే నవ్వు బాగుందే చూసే చూపు బాగుందే
అబ్బా అంతా బాగుందే హాయ్
వాలు కళ్ల పిల్ల పిల్ల ని కోసం వెయిటింగ్
జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఇస్ బీటింగ్
హ పిజ్జా ఆర్డర్ ఇస్తే పావు గంటలో వస్తుందే
ని లవ్ ఏ లేట్ అవుతుందేయ్
అయ్యో ఫోన్ కొడితే అర్రే ఇలా ఇంటికొచ్చే
నా ప్రేమ పిజ్జా కాదులే
నా వరకు ఇంతజారు అంటే ఏమిటో తెలియదు కదా
గుండె జారీ పోయిన అప్పుడు ఇంతజారు తప్పదు కదా
మనసులోని మాట చెబుతూ చేయరా వెయిటింగ్
ని రంగు బాగుందే ని స్టింగ్ బాగుందే
చెవి రింగు బాగుందే ఇక నో వెయిటింగ్
నివంక బాగుందే నీతో సింక్ ఉ బాగుందే
అర్రే అంతా బాగుందే ఆయినా కీప్ వెయిటింగ్
హ వాచి చూసుకుంటూ దాని బాగా తిట్టుకుంటూ
టెన్షన్ లో పడిచస్తున్నా ఓ
దూరం దూరంగున్న రెండు ముళ్ళు ఒకే చోట
కలిసే టైం వస్తుందిగా
అంతవరకు ఏదురుచుతూ ఉండమంటే ఎలా
ఎక్కే బస్సు వచ్చే వరకు ఎదురుచూపు తప్పదు కదా
కోరుకుంది జల్దీ అందుకే ఉండదు థ్రిల్లింగ్
ని మాట బాగుందే ని షేడ్ బాగుందే
మన రూటే బాగుందే హాయ్ హాయ్ హాయ్ హాయ్
ని జోరు బాగుందే ని ప్యార్ బాగుందే
మన తీరు బాగుందే హాయ్
Vaalu Kalla Pilla Song Tinglish Lyrics
Vaalu kalla pilla pilla ni kosam waiting
Jaldi aavo baby my heart is beating
Naaku neelage anipistu vunde
Aayina cheppalante siggesthunde
Abbo siggu bagunde erra bugga bagunde
Bugga sotta bagunde hai
Navve navvu bagunde chuse choopu bagunde
Abba antha bagunde hai
Vaalu kalla pilla pilla ni kosam waiting
Jaldi aavo baby my heart is beating
Ha pizza order isthe paavu gantalo vasthunde
Ni love ye late avthumdey
Ayyo phone kodithe arre ela intikoche
Na prema pizza kadule
Na varaku inthajaaru ante emito teliyadu kada
Gunde jaari poyina appudu inthajaaru tappadu kada
Manasuloni mata chebuthu cheyara waiting
Ni rangu bagunde ni sting bagunde
Chevi ringu bagunde ika no waiting
Ni vanka bagunde nitho sync u bagunde
Arre antha bagunde aayina keep waiting
Ha watchi chusukuntu daani baga tittukuntu
Tension lo padichasthunna o
Dooram dooramgunna rendu mullu oke chota
Kalise time vasthundiga
Anthavaraku yeduruchuthu vundamante ela
Yekke bossu vache varaku yeduruchupu tappadu kada
Korukundi jaldi anduke vundadhu thrilling
Ni mata bagunde ni shade bagunde
Mana rute bagunde hai hi hai hi
Ni joru bagunde ni pyar bagunde
Mana thiru bagunde hai