“Vellake Vellake Sakhiya Song” is a melodious song from the Telugu movie “Nilakanta,” featuring the enchanting voices of Karthik and Jayasri Pallem. The lyrics, penned by Jaithran Kumar, are poignant and romantic, reflecting the emotional depth of the movie’s narrative. Mark Prashanth’s music direction elevates the song with its soothing melodies and harmonious arrangements.”Vellake Vellake Sakhiya Song Lyrics” stands as a testament to collaborative creativity, leaving a lasting impression in the realm of Telugu music.
“Vellake Vellake Sakhiya Song Lyrics” evocative poetry that delves into themes of friendship and love. The song’s heartfelt rendition strikes a chord with listeners, resonating deeply through its emotional expression.
Song Name: | Vellake Vellake Sakhiy |
Movie Name: | Nilakanta |
Singer/s: | Karthik & Jayasri Pallem |
Lyricist: | Jaithran Kumar |
Music Director: | Mark Prashanth |
Vellake Vellake Sakhiy Song Telugu Lyrics
అలసినా మనిషినే
తలచినా మనసువే
దాచినా ప్రేమతో
కొలిచినా దేవత నీవే
ఎన్నాలది ప్రణయం
నీ రూపమే ప్రాణం
తన ధ్యాసే చలనం నే
ఊలి చెక్కిన శిల్పం
ఎన్నాలది ప్రణయం
నీ రూపమే ప్రాణం
తన ధ్యాసే చలనం నే
ఊలి చెక్కిన శిల్పం
వెతికి వెతికి చూశా రూపం
నడిచి నదిచి చేరా గమ్యం
నా కలలే దాటి
కనిపించిన హృదయం
ఇక వెళ్ళకే వెళ్ళకే సఖియా
కనుపాపలు నువ్వే దాటి
ఇక వెళ్ళకే వెళ్ళకే సఖియా
చిరు గుండెను నువ్వే తాకి
ఇక వెళ్ళకే వెళ్ళకే సఖియా
కనుపాపలు నువ్వే దాటి
ఇక వెళ్ళకే వెళ్ళకే సఖియా
చిరు గుండెను నువ్వే తాకి
గతమున దూరమై
దాసిని అయ్యాను అలా
ఇపుడు నీ ప్రేమకే
పాశం అయ్యాను ఇలా
గతమున దూరమై
దాసిని అయ్యాను అలా
ఇపుడు నీ ప్రేమకే
పాశం అయ్యాను ఇలా
ఊపిరే బాసగా
చేయి కలిపానుగా
నీడకే తోడుగా
జతలో నడవాలిగా
మదిలో దాచిన
విరహం వీడినదా
ఇక వెళ్ళదు వెళ్ళదు చెలియా
నువ్వు నమ్మిన ప్రేమను మరిచి
ఇక వెళ్ళదు వెళ్ళదు చెలియా
ఒంటరి రాజుని విడిచి
ఇక వెళ్ళదు వెళ్ళదు చెలియా
నువ్వు నమ్మిన ప్రేమను మరిచి
ఇక వెళ్ళదు వెళ్ళదు చెలియా
ఒంటరి రాజుని విడిచి
నాటి జ్ఞాపకాలతో
ఉసరు అగిందే
ఊసల అవతల
నేటి జోల పాటకే
జ్వాల ఆరిందే
గుండె లోపల
నాటి జ్ఞాపకాలతో
ఉసరు అగిందే
ఊసల అవతల
నేటి జోల పాటకే
జ్వాల ఆరిందే
గుండె లోపల
అరే తల్లడిల్లి పోయానే
నువ్వు లేక చెంచలా
పోలిమేర దాటక
మిగిలానే నే కంచెలా
నీ శ్వాస తగిలాక
ఆశ కదిలిందే లో లోపల
ఇక వెళ్ళకే వెళ్ళకే సఖియా
కనుపాపలు నువ్వే దాటి
ఇక వెళ్ళకే వెళ్ళకే సఖియా
చిరు గుండెను నువ్వే తాకి
ఇక వెళ్ళకే వెళ్ళకే సఖియా
కనుపాపలు నువ్వే దాటి
ఇక వెళ్ళకే వెళ్ళకే సఖియా
చిరు గుండెను నువ్వే తాకి
Vellake Vellake Sakhiy Song Tinglish Lyrics
Alasinaa Manishiney
Thalachinaa Manasuve
Dachinaa Prematho
Kolichinaa Devatha Neeve
Yennaladhi Pranayam
Nee Rupame Pranam
Thana Dyase Chalanam Ne
Ooli Chekkina Shilpam
Yennaladhi Pranayam
Nee Rupame Pranam
Thana Dyase Chalanam Ne
Ooli Chekkina Shilpam
Vethiki Vethiki Chusaa Rupam
Nadichi Nadichi Chera Gamyam
Na Kalale Daati
Kanipinchina Hrudayam
Ika Vellake Vellake Sakhiya
Kanupapalu Nuvve Daati
Ika Vellake Vellake Sakhiya
Chiru Gundenu Nuvve Thaaki
Ika Vellake Vellake Sakhiya
Kanupapalu Nuvve Daati
Ika Vellake Vellake Sakhiya
Chiru Gundenu Nuvve Thaaki
Gathamuna Dhuramai
Dasini Ayyanu Ala
Ipudu Nee Premake
Pasam Ayyanu Ila
Gathamuna Dhuramai
Dasini Ayyanu Ala
Ipudu Nee Premake
Pasam Ayyanu Ila
Oopire Basaga
Cheie Kalipanuga
Needake Thoduga
Jathalo Nadavaliga
Madhilo Dachina
Viraham Vidinadha
Ika Velladhu Velladhu Cheliya
Nuvvu Nammina Premanu Marichi
Ika Velladhu Velladhu Cheliya
Ontari Rajuni Vidichi
Ika Velladhu Velladhu Cheliya
Nuvvu Nammina Premanu Marichi
Ika Velladhu Velladhu Cheliya
Ontari Rajuni Vidichi
Naati Gnapakalatho
Oosuru Agindhe
Oosala Avathala
Neti Jhola Patake
Jwala Aarindhe
Gunde Lopala
Naati Gnapakalatho
Oosuru Agindhe
Oosala Avathala
Neti Jhola Patake
Jwala Aarindhe
Gunde Lopala
Are Thalladilli Poyane
Nuvvu Lekha Chenchala
Polimera Dataka
Migilane Ne Kanchela
Nee Swasa Thagilaka
Aasa Kadilindhe Lo Lopala
Ika Vellake Vellake Sakhiya
Kanupapalu Nuvve Daati
Ika Vellake Vellake Sakhiya
Chiru Gundenu Nuvve Thaaki
Ika Vellake Vellake Sakhiya
Kanupapalu Nuvve Daati
Ika Vellake Vellake Sakhiya
Chiru Gundenu Nuvve Thaaki