Vennela Chethapattithena Song Lyrics – Naa Peru Shiva Telugu Movie

“Vennela Chethapattithena Song” is a melodious Telugu song featured in the movie “Naa Peru Shiva,” sung by the talented Haricharan. Known for his expressive voice, Haricharan brings emotive depth to the lyrics penned by Sahiti. The song’s music is composed by Yuvan Shankar Raja, a maestro renowned for his distinctive musical style that blends melody with contemporary beats.”Vennela Chethapattithena Song Lyrics” promises to immerse listeners in its emotional journey, making them feel connected to its themes of love and longing.

“Vennela Chethapattithena Song Lyics” exudes a sense of longing and romance that resonates deeply. The lyrics convey emotions with poetic simplicity, painting a picture of heartfelt yearning. The music enhances this narrative, creating an atmosphere that perfectly captures the mood and essence of the song. It’s a piece that touches the soul, evoking feelings of nostalgia and emotional depth.

Song Name:Vennela Chethapattithena
Movie Name:Naa Peru Shiva
Singer/s:Haricharan
Lyricist:Sahiti
Music Director:Yuvan Shankar Raja

Vennela Chethapattithena Song Telugu Lyrics

వెన్నెల చేతపట్టితేనా
పిండి బొమ్మ చేసి ఈనా
ఓహో ఆటలాడుదాం పాట పాడుదాం
చంద్రవంక పైన

వెన్నెల చేతపట్టితేనా
పిండి బొమ్మ చేసి ఈనా
ఓహో ఆటలాడుదాం పాట పాడుదాం
చంద్రవంక పైన

నింగికి వేయి నిచ్చనలు
మేఘము చేయి మాలికలు

వెల్కమ్ కడదాం చెలిమితో పై మెట్లు
వెల్కమ్ కడదాం చెలిమితో పై మెట్లు

ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ

వెన్నెల చేతపట్టితేనా
పిండి బొమ్మ చేసి ఈనా
ఓహో ఆటలాడుదాం పాట పాడుదాం
చంద్రవంక పైన

హ ఆ రేయి చూసి బెదురేల
వేదనెంతో పాడనేల
చీకటి లేక ఈ లోకాన
జాబిలి అందం తెలిసేనా

కలలు నమ్ముకొనేలా
కరగు వేళా వగపేలా
కలలో పూచే పూవులు అన్ని
చేతులో మిల మిల మెరిసేనా

ఆ నింగికి మల్లె ఓ బంధం
మబ్బులు కమ్మిన ఎద మౌనం
కలిసొచ్ఛే రోజున వలపై రాధ
ప్రియమౌ అనుబంధం

వెల్కమ్ కడదాం చెలిమితో పై మెట్లు
వెల్కమ్ కడదాం చెలిమితో పై మెట్లు

ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ

వెన్నెల చేతపట్టితేనా
పిండి బొమ్మ చేసి ఈనా
ఓహో ఆటలాడుదాం పాట పాడుదాం
చంద్రవంక పైన

కలత చెందు ఒక నిమిషం
గడిచిపోతే సంతోషం
నిలువున జ్వాలై మండేటపుడే
దీపపు వెలుగుకు ఉత్సాహం

కడలి లోన నది అయికం
ఉనికి వీడిన ఉప్పు గుణం
చినుకేదైనా వానగా మారి
చివరకి కాదా మని ముత్యం

ఈ జీవితమన్నది ఓ వలయం
విశ్రాంతేరుగని ఓ స్వప్నం
అది మొదలే లేని ముగియని కథని
పొందకు దుక్కాన్ని

వెల్కమ్ కడదాం చెలిమితో పై మెట్లు
వెల్కమ్ కడదాం చెలిమితో పై మెట్లు

ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ

వెన్నెల చేతపట్టితేనా
పిండి బొమ్మ చేసి ఈనా
ఓహో ఆటలాడుదాం పాట పాడుదాం
చంద్రవంక పైన

Vennela Chethapattithena Song Tinglish Lyrics

Vennela chethapattithena
Pindi bomma chesi eena
Oho atalaadudham pata padudham
Chandravanka paina

Vennela chethapattithena
Pindi bomma chesi eena
Oho atalaadudham pata padudham
Chandravanka paina

Ningiki veyi nichchanalu
Meghamu cheyi maalikalu

Welcome kadadam chelimitho pai mettu
Welcome kadadam chelimitho pai mettu

Oo oo o o o
Oo oo o o o

Vennela chethapattithena
Pindi bomma chesi eena
Oho atalaadudham pata padudham
Chandravanka paina

Ha aa reyi chusi bedhurela
Vedhanentho padanela
Cheekati leka ee lokana
Jabili andham thelisena

Kalalu nammukonela
Karagu vela vagapela
Kalalo puche poovulu anni
Chethulo mila mila merisena

Aa ningiki malle oo bhandham
Mabbulu kammina yedha mounam
Kalisochche rojuna valapai raadha
Priyamou anubhandham

Welcome kadadam chelimitho pai mettu
Welcome kadadam chelimitho pai mettu

Oo oo o o o
Oo oo o o o

Vennela chethapattithena
Pindi bomma chesi eena
Oho atalaadudham pata padudham
Chandravanka paina

Kalatha chendhu oka nimisham
Gadichipothe santhosham
Niluvuna jwaalai mandetapude
Deepapu veluguku vuthsaham

Kadali lona nadhi ayikam
Vuniki vidina vuppu gunam
Chinukedhaina vanaga mari
Chivaraki kaadha mani muthyam

Ee jeevithamannadhi o valayam
Visrantherugani o swapnam
Adhi modhale leni mugiyani kathani
Pondhaku dhukkanni

Welcome kadadam chelimitho pai mettu
Welcome kadadam chelimitho pai mettu

Oo oo o o o
Oo oo o o o

Vennela chethapattithena
Pindi bomma chesi eena
Oho atalaadudham pata padudham
Chandravanka paina

Vennela Chethapattithena Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here