“Ye Pilla Pilla Song” from the Telugu movie “Dhada” is a lively and romantic song featuring the melodious voices of Jaspreeth Jasz and Sangita Santhosam. Penned by the talented lyricist Ramajogayya Sastry and composed by the renowned music director Devi Sri Prasad, this track captures the essence of youthful romance and joy. The lyrics of “Ye Pilla Pilla Song Lyrics” are playful and heartfelt, expressing the excitement and passion of young love in a charming and relatable manner.
“Ye Pilla Pilla Song Lyrics” is not just a musical delight but also a celebration of romance and innocence, appealing to audiences with its infectious energy and heartfelt melodies that capture the essence of youthful infatuation and carefree moments.
Song Name: | Ye Pilla Pilla |
Movie Name: | Dhada |
Singer/s: | Jaspreeth Jasz,Sangita Santhosam |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Devi Sri Prasad |
Ye Pilla Pilla Song Telugu Lyrics
ఏయ్ పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల
ఏయ్ పిల్ల పిల్ల పిల్ల నా స్వీట్ ఉ సిండ్రెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ళ
ఈ పిల్ల పిల్ల పిల్ల నీదేరా గ్రీకు వీర
నీ షర్ట్ కు ముడేస్తారా నా పట్టు చీర
తీనుమారె ఓహో దిళ్లు కూరే ఓహో
నిన్ను డైమండ్ రింగై రమ్మంది న టెండర్ ఫింగ్ర్యే
ఏఏ రయ్య రయ్య రయ్యంటుంది గాడి
అయిపోదం పద నెంబర్ వన్ జోడి
హే తయారయ్యే వుంది లక్కీ లేడీ
ఇక మోగించేయి పి పి పి మెలోడీ
ఏయ్ పిల్ల పిల్ల పిల్ల నా స్వీటు సిండ్రెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ళ
ఎఐఫిల్ టవర్ అంచులోన లవ్ సింబల్ షాపులోన
రిచ్ గ పెళ్ళికి వెన్యూ సెట్ చేసేయనా కన్నె కూన
ముద్దుగా మూడే ముళ్ళు నే మెల్లోన వేసుకొన
ఎయిర్ బస్సు పల్లకిలో పక్కనొచ్చి వాలిపోనా
బుద్దిగా తలొంచేసి తలంబ్రాలు పోసుకోన
హార్ట్ లో వేసిన టెంటు పేర్మనంట్ చేసుకొన్నా
హే సోనా సోనా మబ్బుల్లో గాన భజనా
వారెవ్వా వాట్ ఏ పెళ్లి అనాలెవరైనా
ఏఏ రయ్య రయ్య రయ్యంటుంది గాడి
అయిపోదం పద నెంబర్ వన్ జోడి
హే తయారయ్యే వుంది లక్కీ లేడీ
ఇక మోగించేయి పి పి పి మెలోడీ
చాక్లెట్ వ్రాప్పెర్ల గిఫ్టుపాక్ పేపర్ల
లెఫ్ట్ రైట్ ఉ అటు ఇటు చుట్టేస్తానే ఐస్ పిల్ల
వెచ్చగా టాప్ టూ బొట్టమ్ అంటుకుపోతా స్టిక్కెర్ల
పంజరానా ఫర్రోట్ల ఫెవికా మాగ్నెట్ ల
అల్ ది టైం నీతో వుంటా మెళ్ళో వేసిన లోకెట్టులా
నీకు నాకు సెంటీమీటర్ గ్యాప్ ఏ వున్నా నచ్చదురా
ఏయ్ పిల్ల పిల్ల ఇలా రావే రసగుల్లా
నా షాడో నీ షాడో మ్యాచ్ అయ్యేలా
ఏఏ రయ్య రయ్య రయ్యంటుంది గాడి
అయిపోదం పద నెంబర్ వన్ జోడి
హే తయారయ్యే వుంది లక్కీ లేడీ
ఇక మోగించేయి పి పి పి మెలోడీ
ఏయ్ పిల్ల పిల్ల పిల్ల నా స్వీటు సిండ్రెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ళ
ఈ పిల్ల పిల్ల పిల్ల నీదేరా గ్రీకు వీర
నీ షర్ట్ ఉ కి ముడేస్తారా నా పట్టు చీర
Ye Pilla Pilla Song Tinglish Lyrics
Ey Pilla Pilla Pilla Pilla Pilla Pilla Pilla
Ey Pilla Pilla Pilla Naa Sweetu Cinderella
Nee Netthina Pettesthane O Bottu Billa
Ee Pilla Pilla Pilla Needhera Greeku Veera
Nee Shirtukumudesthara Naa Pattu Cheera
Theenumaare Oho Dhillu Koore Oho
Ninnu Diamond Ringai Rammandhi Na Tender Fingerye
Ee Rayya Rayya Rayyantundhi Gaadi
Ayipodham Padha Number One Jodi
Hey Thayyarayye Vundhi Lucky Lady
Ika Mogincheyi Pi Pi Pi Melody
Ey Pilla Pilla Pilla Naa Sweetu Cinderella
Nee Netthina Pettesthane O Bottu Billa
Eiffel Tower Anchulona Love Symbol Shapelona
Rich Ga Pelliki Venue Set Cheseyna Kanne Kuna
Mudduga Mude Mullu Ne Mellona Vesukona
Air Bus Pallakilo Pakkanochii Vaalipona
Buddiga Thalonchesi Talambralu Posukona
Heartlo Vesina Tentu Peermenant Chesukonaa
Hey Sona Sona Mabbullo Gaana Bhajaana
Vaarevva What A Pelli Anaalevarina
Ee Rayya Rayya Rayyantundhi Gaadi
Ayipodham Padha Number One Jodi
Hey Thayyarayye Vundhi Lucky Lady
Ika Mogincheyi Pi Pi Pi Melody
Chocolate Wrapperla Giftpack Paperla
Leftu Rightu Atu Itu Chuttesthane Icepilla
Vechhaga Top To Bottm Antukupotha Stickerla
Panjaraana Parrotla Favicol Magnet La
All The Time Neetho Vunta Mello Vesina Lockettulaa
Neeku Naaku Centemeter Gap Ye Vunna Nachhaduraa
Ey Pilla Pilla Ilaa Rave Rasagulla
Naa Shadow Nee Shadow Match Ayyela
Ee Rayya Rayya Rayyantundhi Gaadi
Ayipodham Padha Number One Jodi
Hey Thayyarayye Vundhi Lucky Lady
Ika Mogincheyi Pi Pi Pi Melody
Ey Pilla Pilla Pilla Naa Sweetu Cinderella
Nee Netthina Pettesthane O Bottu Billa
Ee Pilla Pilla Pilla Needhera Greeku Veera
Nee Shirtu Ki Mudesthara Naa Pattu Cheera