“Yedo Yedo Song” is a captivating song from the Telugu movie Nee Manasu Naaku Telusu. Sung by Gopika Purnima and Karthik, the track features evocative lyrics written by Rathnam. The music composed by A.R. Rahman adds a rich and melodic touch that enhances the song’s emotional impact.”Yedo Yedo Song Lyrics” a memorable and moving track that resonates with listeners and adds emotional depth to the film.
“Yedo Yedo Song Lyrics” captivating and deeply evocative, with lyrics that stir emotions and a melody that enriches the overall experience. Its rich and melodic composition enhances the song’s emotional depth, making it a powerful and memorable track that leaves a lasting impact on the listener.
Song Name: | Yedo Yedo |
Movie Name: | Nee Manasu Naaku Telusu |
Singer/s: | Gopika Purnima,Karthik |
Lyricist: | Rathnam |
Music Director: | A.R.Rahman |
Yedo Yedo Song Telugu Lyrics
ఏదో ఏదో నాలో పులకింత కలిగే
భాగ్య రేఖ వరియించేలే
ప్రేమ రేఖ నాలో హృదయాన్ని తెరచి
ముద్దుగా తరిమికొట్టెనులే
ప్రియతమా హృదయం నీకే నీకే
నిన్ను కోరిన కన్నె ముందర
మౌనమన్నదే కష్టములే
మాటలాడని క్షణములన్నియు నష్టములే
మాట తెలుపని అసలు అర్ధము
మౌనము లోనే ఉన్నది ఉన్నది
మౌనము తెలిపే మాటలాడుటే మంచిది
సూర్యుని లాగ నా ముందు వెలిసావ్
మంచు బిందువల్లే కరిగితివే
ప్రియతమా హృదయం నీకే నీకే
కలయే ఐతే ఉండి పోదా
నిజమే ఐతే సాగిపోదా
కలయే ఐతే ఉండి పోదా
నిజమే ఐతే సాగిపోదా
ఏదో ఏదో నాలో పులకింత కలిగే
భాగ్య రేఖ వరియించేలే
ప్రేమ రేఖ నాలో హృదయాన్ని తెరచి
ముద్దుగా తరిమికొట్టేనులే
గుండె పీల్చిన శ్వాస ఎప్పుడు
నిశ్వాసమగుటయే న్యాయం న్యాయం
శ్వాస వాసనగా మారిపోవుటయే మర్మం
కనులు కాచినా కళలు ఎపుడు
తెలుపు నలుపుగా తెలియును తెలియును
రంగులాగా అవి మారిపోవుటే మర్మం
బోధీ వృక్షమల్లె నీ కనులు చూడ
నీ చూపు నాలో జ్ఞానమాయేలే
ప్రియతమా హృదయం నీకే నీకే
ఏదో ఏదో నాలో పులకింత కలిగే
భాగ్య రేఖ వరియించేలే
ప్రేమ రేఖ నాలో హృదయాన్ని తెరచి
ముద్దుగా తరిమికొట్టేనులే
Yedo Yedo Song Tinglish Lyrics
Yedo yedo naalo pulakinta kalige
Bhaagya rekha variyinchele
Prema rekha naalo hrudayaanni terachi
Mudduga tarimikottenule
Priyatama hrudayam neeke neeke
Ninnu korina kanne mundara
Mounamannade kashtamule
Maatalaadani kshanamulanniyu nashtamule
Maata telupani asalu ardhamu
Mounamu lone unnadi unnadi
Mounamu telipi mataladute manchidi
Sooryuni laaga na mundu velisaav
Manchu binduvalle karigitive
Priyathama hrudhayam neeke neeke
Kalaye aite undi podaa
Nijame aite saagipoda
Kalaye aite undi podaa
Nijame aite saagipoda
Yedo yedo naalo pulakinta kalige
Bhaagya rekha variyinchele
Prema rekha naalo hrudayaanni terachi
Mudduga tarimikottenule
Gunde peelchina swaasa eppudu
Niswaasamagutaye nyaayam nyaayam
Swaasa vasanaga maaripovutaye marmam
Kanulu kachina kalalu eppudu
Telupu nalupuga teliyunu teliyunu
Rangulaaga avi maaripovute marmam
Bodhi vrukshamalle nee kanulu chooda
Nee choopu naalo gnyanamaayele
Priyathama hrudhayam neeke neeke
Yedo yedo naalo pulakinta kalige
Bhaagya rekha variyinchele
Prema rekha naalo hrudayaanni terachi
Mudduga tarimikottenule