Yevaipuko Song Lyrics – Dear Uma Telugu Movie

“Yevaipuko Song” is a captivating song from the Telugu movie “Dear Uma.” Sung by Karthik and Harini Ivaturi, this track blends soothing melodies with expressive vocals, creating a relaxing and pleasant listening experience. The lyrics, written by Purnachary, are heartfelt and evocative, adding depth to the song’s emotional impact. The music, composed by A Radhan Musica.”Yevaipuko Song Lyrics” complements the Song with its gentle and harmonious arrangement.

The combination of the singers’ soothing voices and the thoughtful lyrics creates a memorable and touching experience. “Yevaipuko Song Lyrics” is perfect for those who enjoy reflective and melodious music that connects with the heart.

Song Name:Yevaipuko
Movie Name:Dear Uma
Singer/s:Karthik / Harini Ivaturi
Lyricist:Purnachary
Music Director:A Radhan Musical

Yevaipuko Song Telugu Lyrics

ఏ వైపుకో నా పయనము
ఏ మలుపు ఎటు నను నడుపు
నా దారిన ప్రతిచోటునా
కనిపించలేదట గెలుపు

కథ లేని నాటకమే
విధి లేక సాగడమే
శృతి లేని రాగములే
సరిచేసి పాడటమే

ఓ కలామా నిలదీయకు
నను గాలికే వదిలేయకు
అవకాశమివ్వోకసారి
అవమానమే ప్రతిసారి

కలలు కనడం నిజము అవడం
అసలు నిజమా ఋజువు ఎవరు
కలలు కనడం నిజము అవడం
అసలు నిజమా ఋజువు ఎవరు

నీలి నీలి మేఘమే
నాలా మరి అందమే
చిన్ని చిరు నవ్వులే
పూసే హరివిల్లులే

నది లాగ సాగుతూ
ప్రతి చోటు దాటనా
అల లాగ ఆగక
గగనాలు తాకనా

ప్రతి అడుగులో గెలుపే ఇలా
అతి సులువుగా ఎదురవ్వగా

కలలు కనడం నిజము అవడం
అసలు మధురం ఋజువు అవడం
కలలు కనడం నిజము అవడం
అసలు మధురం ఋజువు అవడం

ఏ వైపుకో నా పయనము
ఏ మలుపు ఎటు నను నడుపు
నా దారిన ప్రతి చోటునా
ఎదురై నను పిలిచెను గెలుపు

కథ లేని నాటకమే
విధి లేక సాగడమే
శృతి లోని రాగములే
సరదాగ పాడటమే

ఓ కలామా నిలదీయకు
నను గాలికే వదిలేయకు
అవకాశమివ్వోకసారి
అభిమానమే నినుకోరి

కలలు కనడం నిజము అవడం
అసలు నిజమా ఋజువు ఎవరు
కలలు కనడం నిజము అవడం
అసలు మధురం ఋజువు అవడం
కలలు కనడం నిజము అవడం
అసలు మధురం ఋజువు అవడం

Yevaipuko Song Tinglish Lyrics

Ye Vaipuko Naa Payanamu
Ye Malupu Etu Nanu Nadupu
Naa Daarina Prathi Chotunaa
Kanipinchaledata Gelupu

Kadha Leni Natakame
Vidhi Leka Sagadame
Sruthi Leni Raagamule
Sarichesi Paadatame

Oo Kalama Niladeeyaku
Nanu Gaalike Vadileyaku
Avakaasamivvokasaari
Avamaaname Prathisaari

Kalalu Kanadam Nijamu Avadam
Asalu Nijama Rujuvu Evaru
Kalalu Kanadam Nijamu Avadam
Asalu Nijama Rujuvu Evaru

Neeli Neeli Meghame
Nala Mari Andame
Chinni Chiru Navvule
Poose Harivillule

Nadhi Laga Saaguthu
Prathi Chotu Datana
Ala Laga Aagaka
Gaganalu Taakana

Prathi Adugulo Gelupe Ila
Athi Suluvuga Eduravvaga

Kalalu Kanadam Nijamu Avadam
Asalu Madhuram Rujuvu Avadam
Kalalu Kanadam Nijamu Avadam
Asalu Madhuram Rujuvu Avadam

Ye Vaipuko Naa Payanamu
Ye Malupu Etu Nanu Nadupu
Naa Daarina Prathi Chotunaa
Edurai Nanu Pilichenu Gelupu

Kadha Leni Natakame
Vidhi Leka Sagadame
Sruthi Loni Raagamule
Saradaga Paadatame

Oo Kalama Niladeeyaku
Nanu Gaalike Vadileyaku
Avakaasamivvokasaari
Abhimaaname Ninukori

Kalalu Kanadam Nijamu Avadam
Asalu Nijama Rujuvu Evaru
Kalalu Kanadam Nijamu Avadam
Asalu Madhuram Rujuvu Avadam
Kalalu Kanadam Nijamu Avadam
Asalu Madhuram Rujuvu Avadam

Yevaipuko Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here