“Yevvaru Lerani” is a melodious song from the Telugu movie Greekuveerudu. Sung by Mallikarjun, the song enchants listeners with its soothing tune and heartfelt lyrics. The words, penned by Vanamali,”Yevvaru Lerani Song Lyrics” beautifully convey emotions of love and longing.The Song lyrics creating a captivating musical experience.
“Yevvaru Lerani Song Lyrics” emerges as a serene melody that resonates deeply with the heart. The music effortlessly intertwines with the lyrical depth, weaving a captivating musical tapestry that draws listeners into its enchanting world.As the gentle notes of the song wash over you, you can’t help but be swept away by its tender emotions, creating an unforgettable musical journey that lingers in your heart long after the music fades away.
Song Name: | Yevvaru Lerani |
Movie Name: | Greekuveerudu |
Singer/s: | Mallikarjun |
Lyricist: | Vanamali |
Music Director: | Thaman S |
Yevvaru Lerani Song Telugu Lyrics
ఎవ్వరు లేరని బంధమే చేదని చూడనేలేదు ప్రేమని ఇన్నాళ్లుగా
అందరు ఉండగా ఒంటరయ్యానిలా
గుండెలో మోయలేని కంటి నీరు సాక్షిగా కావాలి తోడు అందిగా ఏదేన్తో బాధగా
నిండుగ నూరేళ్ళనే ఇలా పంచుకోవాలని ఉందని తలెవంచి చెప్పాలి నీకాని
నే మనిషిగా మరి నీ మనసులో చేరి నీ వాడినవ్వాలని ప్రతిక్షణం
నిన్నల లేనని నేడు నే వేరని
ఈ క్షణం లోకానికి చెప్పేదెలా
ఉన్నమాట చెప్పేసి గుండె కోత కొయ్యల దుఃఖనిలా మోస్తూనే సంతోషాన్నివాలా
పదే పదే పెదాలపై విషణ్ణాల చిమ్మిన ప్రతిక్షణం ఇలా నను ముడేసేనీ కోవెల
అనుబంధం అంటేనే బాదేలే అనుకుంటున్నా నాలో
ఆనందమే పంచి లాలించు ముంగిట్లో నా ప్రాణమే కోరిన ఇచేయన
నిన్నల లేనని నేడు నే వేరని
ఈ క్షణం లోకానికి చెప్పేదెలా
తప్పులన్నీ ఒప్పయ్యే స్వప్నమేదో కంటున్నా ఇన్నాళ్లు నే చేదన్న ప్రేమే నదాయెనా
ఎలా ఎలా నిన్నే విడి ఏటో అటు సాగడం నిజాలని మూడేసి గతానికి జారడం
ప్రతి జన్మ నీతోనే అడుగేసే వరమివ్వాలి నువ్వే
నా మూళ్ళ బాటలో పూదారివయ్యావు నీ తోడు నాకెప్పుడు కావాలి లే
Yevvaru Lerani Song Tinglish Lyrics
Yevvaru lerani bandhame chedani chudaneledu premani innaluga
andaru undaga ontarayyanila
gundelo moyaleni kanti neeru sakshiga kavali todu andiga yedentho badhaga
nindugu nurellane ila panchukovalani undani talevanchi cheppali neekani
ne manishiga mari nee manasulo cheri nee vadinavvalani pratikshanam
Ninna la lenani nedu ne verani
ee kshnam lokaniki cheppedela
Unnamata cheppesi gunde kota koyyala dukkhanila mostune santoshannivala
pade pade pedalapai vishannala chimmina pratikshanam ila nanu mudesenee kovela
anubandham antene badhele anukuntunna naalo
aanandhme panchi lalinchu mungitlo naa praname korina icheyana
Ninna la lenani nedu ne verani
ee kshnam lokaniki cheppedela
Tappulanni oppayye swapnamedo kantunna innalu ne chedanna preme nadayenaa
ela ela ninne vidi eto atu saagadam nijalane mudesina gathanike jaaradam
prathi janma neethone adugese varamivvali nuvve
naa mulla batallo poodarivayyavu nee todu nakeppu kavali le