“You Are My MLA Song” is a lively track from the Telugu movie “Sarrainodu,” pulsating with energy and enthusiasm. Sung by Dhanunjay, the song celebrates the spirit of admiration and admiration.”You Are My MLA Song Lyrics” is a catchy lyrics by Ananta Sriram complement the upbeat melody, while the music composed by Thaman S adds an extra layer of excitement to the composition.
“You Are My MLA Song Lyrics” stands out as a high-energy addition to the movie’s soundtrack, infusing it with a sense of fervor and fervor. With its energetic vocals, catchy lyrics, and dynamic composition, the song captivates listeners.
Song Name: | You Are My MLA |
Movie Name: | Sarrainodu |
Singer/s: | Dhanunjay |
Lyricist: | Ananta Sriram |
Music Director: | Thaman S |
You Are My MLA Song Telugu Lyrics
ఓ ఏ ఓసినీ ఒరా సూపు గుచ్చినావే
పోరగాడ్ని జిందగీని మార్చినవే
బోరబండ బోరులోకి తోసినావె
ఓఏ ఓ ఏ
గండిమైసమ్మ లాగ దొరికినవ్వే
గండిపేట సెరువులోనా ముంచినవ్వే
సంపేత్తే సంపెయ్యే
కుమ్మేత్తే కుమ్మెయ్య్
అయినా నన్ను లవ్ సెయ్యే
ఓహ్ ఎంమ్మెల్యే నా ఎంమ్మెల్యే
సంపేత్తే సంపెయ్యే
కుమ్మేత్తే కుమ్మెయ్య్
అయినా నన్ను లవ్ సెయ్యే
ఓహ్ ఎంమ్మెల్యే
ఏసేత్తే ఎసెయ్యే
కోసేత్తే కోసెయ్యే
పర్లేదు ఇటు రాయే
ఓహ్ ఎంమ్మెల్యే నా ఎంమ్మెల్యే
ఎంమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఎం కాదె
ఎంమ్మెల్యే అంటే అరేయ్ ఇంకో మీనింగ్ వుందే
ఎం అంటే మై (మై మై మై )
ఏల్ అంటే లవ్లీ (లవ్లీ లవ్లీ లవ్లీ )
ఏ అంటే ఏంజెల్ (ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ )
యు అర్ మై ఎంమ్మెల్యే యు అర్ మై ఎంమ్మెల్యే
యు అర్ మై ఎంమ్మెల్యే
మై లవ్లీ ఏంజెల్
మై లక్కీ ఆపిల్
ఓ ఏ ఓసినీ ఒరా సూపు గుచ్చినవ్వే
గండిపేట సెరువులోనా ముంచినవ్వే
ఇంసక్కగుందే షేప్ ఉ
ఇంసక్కగుందే సూపు
ఇంసక్కగుందే ఊపు
నచ్చినదే నాకు నీ వాపు
జనం లోనువ్వు టాప్
నీ కంటే నేను తోపు
తగ్గించమాకు హైప్-ఉ
తగ్గితే వెయ్యలేని ట్రాప్ -ఉ
ఆ టెక్కు నీకు ఉంటే
ట్రిక్కు నాకు వుందే
తిక్క తీసుకుందామె
బెట్టు నీకు ఉంటే
పట్టు నాకు వుందే
తెలుసుకోవే ఎంమ్మెల్యే
ఎం అంటే మై (మై మై మై )
ఏల్ అంటే లవ్లీ (లవ్లీ లవ్లీ లవ్లీ )
ఏ అంటే ఏంజెల్ (ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ )
యు అర్ మై ఎంమ్మెల్యే
యు అర్ మై ఎంమ్మెల్యే
యు అర్ మై ఎంమ్మెల్యే
మై లవ్లీ ఏంజెల్
మై లక్కీ ఆపిల్
ఓ ఏ ఓ సినీ ఒరా సూపు గుచ్చినవ్వే
గండిపేట సెరువులోనా ముంచినవ్వే
You Are My MLA Song Tinglish Lyrics
O ye o sinee ora soopu guchinaave
Poragaadni jindageeni maarchinaave
Borabanda boruloki thosinaave
O ye O ye
Gandimaisamma laaga dorikinavve
Gandipeta seruvulona munchinavve
Sampetthe sampeyye
Kummetthe kummeyye
Aina nannu love seye
Oh MLA Naa MLA
Sampetthe sampeyye
Kummetthe kummeyye
Aina nannu love seye
Oh MLA
Esetthe eseyye
Kosetthe koseyye
Parlede ittu raye
Oh MLA Naa MLA
MLA ante nuvu anukunnadi em kaade
MLA ante arey inko meaning vundhe
M ante my (my my my)
L ante lovely (lovely lovely lovely)
A ante angel (angel angel angel)
You are my MLA You are my MLA
You are my MLA
My lovely angel
My lucky apple
O ye O sinee ora soopu guchinavve
Gandipeta seruvulona munchinavve
Insakkagunde shape u
Insakkagunde soopu
Insakkagunde oopu
Nacchinaade naaku nee vaapu
Janam lo nuvvu top
Nee kante nenu thopu
Thagginchamaaku hype-u
Thaggithe veyyalene trap-u
Aa tekku neeku vunte
Trikku naaku vunde
Thikka theesukundaame
Bettu neeku vunte
Pattu naaku vunde
Thelusukove MLA
M ante My
L ante Lovely
A ante Angel
You are my MLA You are my MLA
You are my MLA
My Lovely Angel
My Lucky Apple
O ye O sinee ora soopu guchinavve
Gandipeta seruvulona munchinavve