“Zum Zumare Song” is a delightful track from the Telugu movie Amma Nanna O Tamila Ammayi. Sung by Kausalya, this song features a catchy and cheerful melody that instantly engages listeners. The lyrics, written by Chandrabose, add a fun and playful element to the song, while the music composed by Chakri provides a lively and upbeat backdrop.“Zum Zumare Song Lyrics” offering a joyful and memorable listening experience.
“Zum Zumare Song Lyrics” a standout piece in the movie soundtrack. Its joyful tune and entertaining lyrics enhance the film’s musical appeal, offering a delightful and memorable listening experience. This track’s vibrant energy and melodic charm make it a favorite among audiences.
Song Name: | Zum Zumare |
Movie Name: | Amma Nanna O Tamila Ammayi |
Singer/s: | Kausalya |
Lyricist: | Chandrabose |
Music Director: | Chakri |
Zum Zumare Song Telugu Lyrics
జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్ జుమ్
దుం దుమారే దుం దుం దుం దుం
జంటకొస్తే నీదే బబ్బుల్ గమ్
ఓ ఓ ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జాం
జాజిమల్లే మేరా నామ్
జాణతనమే మేరా కామ్
జాము రేయి చేస్తా ట్రాఫిక్ జామ్
ఓ ఓ ఓ ఆ పై తలపై రాస్తా జన్డు బామ్
జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్ జుమ్
దుం దుమారే దుం దుం దుం దుం
జంటకొస్తే నీదే బబ్బుల్ గమ్
ఓ ఓ ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జాం
ఒపెల్ అస్త్ర కార్ ఉన్న
ఏడు ఫ్లోర్ల మేడున్నా
వొంట్లో మాత్రం ఓపిక ఉండాలోయ్
అమ్మ బాబు పోగేసి
అంతే లేని డబ్బున్న
గుండెల్లోని దమ్ ఉండాలి
కళ్ళల్లో కలలుండాలి
కలలే తీరే దారే వెతకాలోయ్
నా దారికి నువ్వే వచ్చేయ్
నచ్చింది నేడే దోచేయ్
ఇష్టంగా ఏదో చేసేసేయ్
ఓ ఓ ఓ ఇచ్చి పుచ్చుకుంటే హ్యాపీసోయ్
నిన్నంటూ లేనే లేదోయ్
రేపంటూ రానే రాదోయ్
ఈనాడే ఈడే తోడేసేయ్
ఓ ఓ ఓ ఇప్పుడిక్కడ
వయసే వాడేసేయ్
జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్ జుమ్
దుం దుమారే దుం దుం దుం దుం
జంటకొస్తే నీదే బబ్బుల్ గమ్
ఓ ఓ ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జాం
ఫ్యాషన్ టీవీ చూసేస్తూ
పోస్టర్లేన్కా కన్నేస్తూ
గుటికలు వేస్తూ కాలం గడపొద్దోయ్
కోరికంతా దాచేస్తూ
ఆశలన్నీ మూసేస్తూ
బాడీలోని వేడే పెరిగి
ఆపైన బీపీ వచ్చి
హాస్పిటల్లో అడ్మిట్ అవ్వద్దోయ్
మీ ప్రాబ్లమ్ నా ప్రాబ్లమ్ గా
మీ సౌఖ్యం నా సౌఖ్యం గా
ఫ్రెండ్లీగా సాయం చేస్తాగా
ఓ ఓ ఓ 100% అన్నీ ఇస్తాగా
మీటింగ్ ఏ పెట్టేస్తాగా
గ్రీటింగ్స్ ఏ చెప్పేస్తాగా
ఆటేదో ఆడించేస్తాగా
ఓ ఓ ఓ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అంటాగా
జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్ జుమ్
దుం దుమారే దుం దుం దుం దుం
జంటకొస్తే నీదే బబ్బుల్ గమ్
ఓ ఓ ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జాం
జాజిమల్లే మేరా నామ్
జాణతనమే మేరా కామ్
జాము రేయి చేస్తా ట్రాఫిక్ జామ్
ఓ ఓ ఓ ఆ పై తలపై రాస్తా జన్డు బామ్
జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్ జుమ్
దుం దుమారే దుం దుం దుం దుం
జంటకొస్తే నీదే బబ్బుల్ గమ్
ఓ ఓ ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జాం
Zum Zumare Song Tinglish Lyrics
Zum zumaare zum zum zum zum
Dum dumaare dum dum dum dum
Jantakoste neede bubble gum
Oo oo oo intiki vaste ista bread jam
Jaajimalle mera naam
Jaanathaname mera kaam
Jaamu reyi chesta traffic jam
Oooo aa pai talapai rastha zandu balm
Zum zumaare zum zum zum zum
Dum dumaare dum dum dum dum
Jantakoste neede bubble gum
Oo oo oo intiki vaste ista bread jam
Opel astra car unna
Yedu floor la medunna
Vontlo matram opika undaaloi
Amma babu pogese
Anthee leni dabbunna
Gundelloni dham undali
Kallalo kalalundali
Kalale teere daare vetakaloi
Naa daari Ki nuvve vacchey
Nacchindi nede dochey
Ishtanga edo chesesey
Oo oo oo icchi pucchukunte happysoye
Ninnantu lene ledoi
Repantu raane raadoi
Eenaade eede todesey
Oo oo oo ippudikkada
Vayase vaadesey
Zum zumaare zum zum zum zum
Dum dumaare dum dum dum dum
Jantakoste neede bubble gum
Oo oo oo intiki vaste ista bread jam
Fashion tv chusestu
Posterlenkaa kannestu
Gutikalu vestu kaalam gadapoddoy
Korikantha daachestu
Aashalanni musestu
Body loni vede perigi
Aa paina bp vachi
Hospital lo admit avvaddoy
Mee problem naa problem ga
Mee soukyam naa soukyam ga
Friendly ga saayam chestaagaa
Oo oo oo 100% anni isthagaa
Meeting ea pettesthaaga
Greetings ee cheppesthaaga
Aatedo aadinchesthagaaaa
Oo oo oo happy haapy new year antaga
Zum zumaare zum zum zum zum
Dum dumaare dum dum dum dum
Jantakoste neede bubble gum
Oo oo oo intiki vaste ista bread jam
Jaajimalle mera naam
Jaanathaname mera kaam
Jaamu reyi chesta traffic jam
Oooo aa pai talapai rastha zandu balm
Zum zumaare zum zum zum zum
Dum dumaare dum dum dum dum
Jantakoste neede bubble gum
Oo oo oo intiki vaste ista bread jam